ఇమేజ్ పై మీ ఫోటో మరియు మీ పేరు కొరకు, ఏదైనా ఇమేజ్ పై క్లిక్ చేసిన తరువాత కింద Choose File దగ్గర మీ లోగో లేదా ఫోటోను అప్లోడ్ చేయండి. Enter Name దగ్గర మీ పేరును టైపు చేయండి. కింద ప్రివ్యూ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ కింద ఉండే Download Now బటన్ పై క్లిక్ చేసిన మీ ఫోటో మరియు మీ పేరుతో ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది.